Karnataka Exit Polls 2023 అందరిదీ అదే మాట| Telugu Oneindia

2023-05-11 2,657

Karnataka Exit Polls 2023 : Majority of exit polls Predicts Congress party's victory.కర్నాటకలో మరోసారి జేడీఎస్ కింగ్ మేకర్ గా మారబోతోందని పలు సర్వే సంస్ధలు, ఛానళ్లు అంచనా వేశాయి. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్దానాలు లభిస్తున్నా మ్యాజిక్ మార్క్ రావడం లేదని చెప్పిన సంస్ధలన్నీ జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందని అంచనా వేస్తున్నాయి

#Karnatakaexitpolls#karnatakaexitpolls2023
#kannadigas
#karnataka
#karnatakanews
#bjp
#congress
#jds

~ED.42~PR.41~

Free Traffic Exchange